Nanduri Srinivas - Spiritual Talks
Nanduri Srinivas - Spiritual Talks
  • 468
  • 247 328 054
త్వరలో వారాహీ నవరాత్రులు - తేలికగా చేసుకొనే విధానం | Varahi Navaratris easy steps | Nanduri Srinivas
Varahi Navaratris are coming up.
This video teaches how to do Varahi Aradhana in the satvika methods.
- Uploaded by: Channel Admin
Q) When are Varahi navaratris in 2024? : 2024 లో వారాహీ నవరాత్రులు ఎప్పుడు?
A) 6 /Jul/2024 to 15/Jul/2024 (ఈ సారి నవరాత్రులు 10 రోజులు వచ్చాయి )
Q) వారాహీ నవరాత్రులు సోమవారం (15/Jun) పూర్తి అవుతాయి. ఆ రోజే పూజ అయ్యాకా ఉద్వాసన చెప్ఫేయవచ్ఛా?
A) చెప్పేయవచ్చు
Q) పూజ PDF, Demo వీడియో ఎక్కడున్నాయి? Where is the link for Puja Demo & PDF
Puja demo Video
A) All videos are given in the below play list. Please check.
ua-cam.com/play/PLUWMCc0X6LRKiktGt3RsA7JdTS7jXs9K2.html
PDFs are available in the description of each of those videos
Q) ఈ ఆరాధన ఉపనయనం కాని వాళ్ళూ , చిన్న పిల్లలూ , పూర్వ సువాసినులూ, బ్రహ్మచారులూ చేయవచ్చా?
A) చేయవచ్చు.
Q) బెల్లం పానకం ఏం చేయాలి?
A) తీర్థంలా తాగేయాలి
Q) మా దేశంలో సూర్యాస్తమయం లేటుగా అవుతుంది, అప్పుడెలా?
A) సాయంత్రం 6 PM కి పూజ ప్రారంభించండి
Q) 9 రోజులు కుదరకపోతే?
A) 7 లేక 5 రోజులు కానీ, లేకపోతే ఆఖరి 3 రోజులైనా చేయండి. అవి చాలా ముఖ్యం
Q) దేవి ఫోటో పూజలో రోజూ పెట్టుకోవచ్చా?
A) తప్పక పెట్టుకోవచ్చు.
Q) నవరాత్రుల్లో ఉపవాసం చేయాలా?
A) అవసరం లేదు. సాత్వికమైన ఆహారం తినండి
Q) ఈ స్తోత్రం నవరాత్రులు అయిపోయాకా కూడా చదువవచ్చా?
A) రోజూ చదువుకోవచ్చు
Q) గర్భవతులు ఈ పూజ చేయవచ్చా?
A) చేయవద్దు. మీ బదులు మీ భర్త చేయవచ్చు. 7 వ నెల దాటితే అసలు నవరాత్రులు చేయకండి
Q) ఒక ఏడాది చేస్తే జీవితాంతం నవరాత్రులు చేస్తూనే ఉండాలా?
A) అవసరం లేదు
Q) అశౌచంలో, రజస్వలా కాలంలో, ఏటి సూతకంలో ఉన్నవారు చేయవచ్చా?
A) చేయకూడదు
Q) PDF చూసి చదవడం రాకపోతే ఏం చేయాలి?
A) ఈ Demo video Play చేసి పక్కన పెట్టుకొని అందులో ఉన్నట్టుగా చేయండి
Q) మాంసాహారం మానేయాలా
ఆ) పూజ చేసిన 9 రోజు మానేయండి
Q) పిల్లలూ పూర్వ సువాసినులూ చేయవచ్చా?
A) ఎవ్వరైనా చేయవచ్చు
Q) స్వప్న వారాహీ ఉపాసన అంటే ఏమిటి, ఆ విధానం చెప్పండి?
A) ఆ ఉపాసన చేసి సిధ్ధింపచేసుకుంటే, ఆ దేవతానుగ్రహంతో స్వప్నం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాలూ తెలుస్తాయి. అది తెలుసుకోవడం మనలాంటి వాళ్ళకి శ్రేయస్కరం కాదు, అందుకే చెప్పలేదు . అటువంటి విద్యల జోలికి వెళ్ళవద్దు
Q) వారాహి అమ్మవారి ఫోటో ఇంట్లో పెట్టుకోవచ్చా?
A) పెట్టుకోవచ్చు
Q) వారాహి అమ్మవారి ఫోటో లేకపోతే ఈ పూజ ఎలా చేయాలి?
A) Printout తీసి పెట్టుకోండి, అదీ లేకపోతే Mobile లో పెట్టుకోండి.
Q) ఈ పూజ ఉదయం చేయవచ్చా? Can we do this in the morning
A) సాయంత్రం చేస్తే మంచిది, కుదరకపోతే ఏదో ఒక సమయంలో చేయండి
---------------
Here are our new channels that strive for Sanatana Dharma - Please subscribe to them
Nanduri Susila
ua-cam.com/channels/x1CaZ86Jv7OMJDXzPYXhfA.html
Nanduri Srivani Pooja Videos
ua-cam.com/channels/oF-lH_1HcG9uWKMJUISwUg.html
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri Nanduri Srinivas - Check below link :
ua-cam.com/users/NanduriSrinivasSpiritualTalksabout
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#navratri #navratrispecial #navaratri #navarathri
#varahi #vaarahi #varahidevi
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and cannot be reused until the channel admin (Mr. Rishi Kumar) gives written permission. Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com
Переглядів: 135 257

Відео

ఢమరుకంలా మ్రోగే శ్లోకం విన్నారా? పతంజలి చరిత్ర | Life history of Sage patanjali | Nanduri Srinivas
Переглядів 106 тис.12 годин тому
యోగా లేని మన జీవితాలని ఊహించుకోలేం. గుప్పెళ్ళు గుప్పెళ్ళు మందులు మందులు మింగాల్సిన అవసరం లేకుండా, రోగం మన ఛాయలకి రాకుండా మన జీవితాలని నిలబెడుతున్న దివ్య ప్రక్రియ యోగా. ఆ యోగ సూత్రాలని మనకి అందీయడానికి ఎన్నో కష్టాలు పడిన భగవత్ అవతారమే పతంజలి మహర్షి. ప్రపంచ యోగా దినోత్సవం రోజున పతంజలి మహర్షిని తల్చుకొని నమస్కరించబోతే మనకన్నా కృతఘ్నులు ఉండరు. అందుకే ఈ వీడియో. పతంజలి మహర్షి చరిత్రని హృద్యంగా, అద్భు...
మొండి సమస్యలని పరిష్కరించే దత్త ప్రదక్షిణం | Powerful Datta Pradakshinam process | Nanduri Srinivas
Переглядів 99 тис.17 годин тому
Very Important Caution: This method involves in physical activity. Please estimate your physical fitness properly before getting into this. Take the advice of your family doctor before attempting this. Disclaimer: It is intended to be used and must be used for informational purposes only. You are encouraged to do your own research. Any implementation by you based on the information given in thi...
పిలిస్తే వెనక్కి తిరిగిన కూర్మావతారం విచిత్ర ఆలయం | Sri Kurmam secrets | Nanduri Srinivas
Переглядів 138 тис.21 годину тому
జ్యేష్ఠ శుక్ల ద్వాదశి (18/Jun/2024) కూర్మ జయంతి. ఆ రోజు కూర్మ నాథ స్వామిని, శ్రీ కూర్మ క్షేత్రాన్నీ తల్చుకోవడమే ఒక యోగమని పెద్దలు చెప్తారు. మనందరం శ్రీ కూర్మం క్షేత్రానికి వెళ్ళే వచ్చి ఉంటాం కానీ, అక్కడ ఉన్న 10 విశేషాలు చాలా మందికి తెలియవు. ఈ వీడియోలో అవి చెప్పుకుందాం Google location of this temple maps.app.goo.gl/4jUsbzuQnMzXWJjf9 - Uploaded by: Channel Admin Here are our new channels that str...
ఈ అద్భుతం ఎక్కడ జరుగుతోందో చెప్పండి చూద్దాం | Guess where is it happening? | Nanduri Srinivas
Переглядів 101 тис.День тому
- Uploaded by: Channel Admin Google location of this temple maps.app.goo.gl/P5kTuTqfmHQcaKjR7 How to go: Go to Hindupur near Ananthapur (Andhra Pradesh) From Hindupur it is at a distance of 15 kms Here are our new channels to Promote Sanatana Dharma - Please subscribe to them Nanduri Susila Official ua-cam.com/channels/x1CaZ86Jv7OMJDXzPYXhfA.html Nanduri Srivani Pooja Videos ua-cam.com/channels...
కల్కి అవతారం వచ్ఛే వరకూ ఉంటామో లేదో, ఆ ఊచకోత ఇప్పుడే చూసేయండి| Kalki real story 2 | Nanduri Srinivas
Переглядів 256 тис.День тому
- Uploaded by: Channel Admin Part 1 video link ua-cam.com/video/OHHP6V-sCOM/v-deo.html Q) అశ్వథ్థామ 3 వేల ఏళ్ళే బ్రతికాడు కదా, మరి కల్కి అవతారంలో ఎలా వచ్చాడు? A) 3 వేల ఏళ్ళు వళ్ళంతా పుళ్ళతో ఉండమని ఆయనకి శాపం. ఆ తరువాత పుళ్ళు ఉండవు కానీ, ఆయన బ్రతికే ఉన్నాడు. ఎవరైనా పుళ్ళతో/కురుపులతో ఇప్పటికీ ఇంకా ఆయన్ని చూస్తున్నామని చెప్తే అది అబధ్ధం Q) కల్కి కథ అయిపోయిందా / రాబోతోందా? A) ఈ అవతారం గత కల్పాల్లో ...
కల్కి అసలైన కథ | Kalki real complete story | Nanduri Srinivas
Переглядів 368 тис.День тому
After seeing the recent Kalki 2898 AD trailer, quite a few people are asking "What is the real story of Kalki avatAra?" Lets explore it in this video - Uploaded by: Channel Admin Answers to Frequently Asked Questions Link for Part 2 video ua-cam.com/video/SUfPMH5t0P0/v-deo.html Q) అశ్వథ్థామ 3 వేల ఏళ్ళే బ్రతికాడు కదా, మరి కల్కి అవతారంలో ఎలా వచ్చాడు? A) 3 వేల ఏళ్ళు వళ్ళంతా పుళ్ళతో ఉండమని ఆయనకి శా...
ఈ 3 పన్లూ చేస్తే కలి మీ జీవితంలోకి రాడు | 3 ways to avoid Kali into your life | Nanduri Srinivas
Переглядів 287 тис.14 днів тому
ఈ 3 పన్లూ చేస్తే కలి మీ జీవితంలోకి రాడు | 3 ways to avoid Kali into your life | Nanduri Srinivas
కలియుగాంతం లక్షణాలు ఇప్పటికే ఎన్ని వచ్చాయో | When is Kaliyuga ending? | Nanduri Srinivas
Переглядів 234 тис.14 днів тому
కలియుగాంతం లక్షణాలు ఇప్పటికే ఎన్ని వచ్చాయో | When is Kaliyuga ending? | Nanduri Srinivas
తులసీదాస్ గారు ఇచ్చిన 3 మహా మంత్రాలు | 3 mantras by Sri Tulasi das | Nanduri Srinivas
Переглядів 177 тис.21 день тому
తులసీదాస్ గారు ఇచ్చిన 3 మహా మంత్రాలు | 3 mantras by Sri Tulasi das | Nanduri Srinivas
జీవితంలో ఈ స్తోత్రం మాత్రం ఎప్పుడూ విడిచిపెట్టకండి | Hanuman chalisa origin | Nanduri Srinivas
Переглядів 177 тис.21 день тому
జీవితంలో ఈ స్తోత్రం మాత్రం ఎప్పుడూ విడిచిపెట్టకండి | Hanuman chalisa origin | Nanduri Srinivas
ప్రపంచంలోనే అతి చిన్న స్వయంభూ నారసింహుడు మన దగ్గర్లోనే|Narasimha temple Korukonda | Nanduri Srinivas
Переглядів 105 тис.Місяць тому
ప్రపంచంలోనే అతి చిన్న స్వయంభూ నారసింహుడు మన దగ్గర్లోనే|Narasimha temple Korukonda | Nanduri Srinivas
కాంచీపురం వెళ్ళినవాళ్ళు ఈ ఆలయం ఆసలు Miss కాకండి | Paramacharya Mani mandapam | Nanduri Srinivas
Переглядів 83 тис.Місяць тому
కాంచీపురం వెళ్ళినవాళ్ళు ఈ ఆలయం ఆసలు Miss కాకండి | Paramacharya Mani mandapam | Nanduri Srinivas
నరసింహ స్వామిని ఆరాధించే విధానం | Nrusimha kavacham meanings and procedure | Nanduri Srinivas
Переглядів 104 тис.Місяць тому
నరసింహ స్వామిని ఆరాధించే విధానం | Nrusimha kavacham meanings and procedure | Nanduri Srinivas
నరసింహ స్వామి స్తోత్రాల్లో దీన్ని మించినది లేదు | Narasimha kavacham by Prahlada | Nanduri Srinivas
Переглядів 260 тис.Місяць тому
నరసింహ స్వామి స్తోత్రాల్లో దీన్ని మించినది లేదు | Narasimha kavacham by Prahlada | Nanduri Srinivas
అన్నవరం విగ్రహం క్రింద ఏముంది? | Annavaram temple internals | Nanduri Srinivas
Переглядів 252 тис.Місяць тому
అన్నవరం విగ్రహం క్రింద ఏముంది? | Annavaram temple internals | Nanduri Srinivas
నిజంగా రామానుజులవారి దేహమేనా? | Is this really the body of Raamanujacharya? | Nanduri Srinivas
Переглядів 143 тис.Місяць тому
నిజంగా రామానుజులవారి దేహమేనా? | Is this really the body of Raamanujacharya? | Nanduri Srinivas
పరశురాముడి పూర్తి చరిత్ర ...మొదలుపెడితే ఆపలేరు | Parashurama | Nanduri Srinivas
Переглядів 142 тис.Місяць тому
పరశురాముడి పూర్తి చరిత్ర ...మొదలుపెడితే ఆపలేరు | Parashurama | Nanduri Srinivas
హిందూపురం లో జరిగిన 2 సంఘటనలు. వార్తల్లోకి రాలేదు | Hindupur 2 incidents | Nanduri Srinivas
Переглядів 186 тис.Місяць тому
హిందూపురం లో జరిగిన 2 సంఘటనలు. వార్తల్లోకి రాలేదు | Hindupur 2 incidents | Nanduri Srinivas
బ్రహ్మంగారి కాలజ్ఞాన రహస్యం - అల్లూరి మిస్టరీ | Alluri Sitarama raju death mystery| Nanduri Srinivas
Переглядів 286 тис.Місяць тому
బ్రహ్మంగారి కాలజ్ఞాన రహస్యం - అల్లూరి మిస్టరీ | Alluri Sitarama raju death mystery| Nanduri Srinivas
నా సైన్సు జీవితాన్ని ఛాలంజ్ చేసిన లలితా సహస్రం సంఘటన | Lalitha Sahasram incident | Nanduri Srinivas
Переглядів 244 тис.Місяць тому
నా సైన్సు జీవితాన్ని ఛాలంజ్ చేసిన లలితా సహస్రం సంఘటన | Lalitha Sahasram incident | Nanduri Srinivas
నిద్ర లేవగానే మీరూ ఇలా చేస్తున్నారా? అయితే వినాల్సిందే | Wake up time DOs & DONTs | Nanduri Srinivas
Переглядів 228 тис.Місяць тому
నిద్ర లేవగానే మీరూ ఇలా చేస్తున్నారా? అయితే వినాల్సిందే | Wake up time DOs & DONTs | Nanduri Srinivas
Video లో 28 min వద్ద : కోనసీమలో Apr-28 న జరిగిన విచిత్రం | Dokka Seetamma garu | Nanduri Srinivas
Переглядів 214 тис.Місяць тому
Video లో 28 min వద్ద : కోనసీమలో Apr-28 న జరిగిన విచిత్రం | Dokka Seetamma garu | Nanduri Srinivas
ద్రౌపదీ దేవి ఐదుగురు పురుషులతో ఎలా కాపురం చేసింది | Droupadi devi with 5 husbands | Nanduri Srinivas
Переглядів 80 тис.Місяць тому
ద్రౌపదీ దేవి ఐదుగురు పురుషులతో ఎలా కాపురం చేసింది | Droupadi devi with 5 husbands | Nanduri Srinivas
మన ఛానెల్ లో పాత వీడియోలు ఏమైపోయాయి? | Why some old videos are deletd & reposted?| Nanduri Srinivas
Переглядів 70 тис.2 місяці тому
మన ఛానెల్ లో పాత వీడియోలు ఏమైపోయాయి? | Why some old videos are deletd & reposted?| Nanduri Srinivas
ఈ 5 శ్లోకాలూ చదివితే సుందరకాండ మొత్తం ఫలితం | Sundarakanda 5 imp Slokas | Nanduri Srinivas
Переглядів 219 тис.2 місяці тому
ఈ 5 శ్లోకాలూ చదివితే సుందరకాండ మొత్తం ఫలితం | Sundarakanda 5 imp Slokas | Nanduri Srinivas
మీ భాగస్వామిని వశ్యం చేసుకొనే 6 చిట్కాలు | 6 tips for vashikaran by Droupadi devi | Nanduri Srinivas
Переглядів 279 тис.2 місяці тому
మీ భాగస్వామిని వశ్యం చేసుకొనే 6 చిట్కాలు | 6 tips for vashikaran by Droupadi devi | Nanduri Srinivas
40 secs వద్ద శ్రీరాముడి original ఫోటో దర్శించుకోండి | Ranganna babu garu | Nanduri Srinivas
Переглядів 480 тис.2 місяці тому
40 secs వద్ద శ్రీరాముడి original ఫోటో దర్శించుకోండి | Ranganna babu garu | Nanduri Srinivas
జాంబవంతుడు అర్చించిన విగ్రహాలు - తిరుపతి వెళ్ళీ miss అయ్యే అద్భుతం| Kodanda rama | Nanduri Srinivas
Переглядів 197 тис.2 місяці тому
జాంబవంతుడు అర్చించిన విగ్రహాలు - తిరుపతి వెళ్ళీ miss అయ్యే అద్భుతం| Kodanda rama | Nanduri Srinivas
పావలా పెన్ను నండూరి గారి జీవితాన్ని మార్చింది | Ugadi with a lovely video | Nanduri Srinivas
Переглядів 81 тис.2 місяці тому
పావలా పెన్ను నండూరి గారి జీవితాన్ని మార్చింది | Ugadi with a lovely video | Nanduri Srinivas

КОМЕНТАРІ

  • @bandilokesh6404
    @bandilokesh6404 3 години тому

    Babaji swami Babaji swami Babaji swami Babaji swami

  • @anannyavaka3052
    @anannyavaka3052 3 години тому

    Nenu last year chesau physiotherapy clinic open cheyali ani amma Daya valla open chesanu ......danyavadalu

  • @leelasai9536
    @leelasai9536 3 години тому

    🙏🙏🙏

  • @Jyothims3021
    @Jyothims3021 3 години тому

    Om vaaraahi devi namaha

  • @user-lk3vo3vt1n
    @user-lk3vo3vt1n 4 години тому

    Dear admin team.....అష్టకష్టాలకి అద్భుతనివారణలు లో ఉపాధి కోసం చేసిన వీడియో పాత వీడియో అయినా అప్‌లోడ్ చేయండి pls.

  • @anuradhaankaraju1691
    @anuradhaankaraju1691 4 години тому

    నమస్తే అండి గురువుగారు నేను అమెరికాలో ఉంటాను అమ్మవారి పూజ ఎలా చేసుకోవాలో ఈ పూజ పొద్దున పూట చేసుకోవచ్చా ఉపవాసం ఏమన్నా చేయాలా ఫోటో కూడా నా దగ్గర లేదండి

  • @theegapuramjyothsna9410
    @theegapuramjyothsna9410 4 години тому

    Ma intlo lallitha devi patnam undi ha roopam ki varahi roopa ga bhavinchi cheyacha andi... please reply

  • @theegapuramjyothsna9410
    @theegapuramjyothsna9410 5 годин тому

    Oka doubt andi...print out tiskuntam kada navratri aipotaka ah printout ne em cheyali...ala Pooja mandiram lo unchacha

  • @Cimpirianjaneyulu.
    @Cimpirianjaneyulu. 5 годин тому

    Aithe. Puri. Rathayathra. Varaku. Pawrnami. Vathundi.

  • @Cimpirianjaneyulu.
    @Cimpirianjaneyulu. 5 годин тому

    Adi. Ela Sadyam. Kriahnuni. Hart. Enni. Years. Ela. Unmadi. How.

  • @Cimpirianjaneyulu.
    @Cimpirianjaneyulu. 5 годин тому

    Aithe. Kriahnui. Family. Vigrahalu. Ana. Mata.

  • @Cimpirianjaneyulu.
    @Cimpirianjaneyulu. 5 годин тому

    Next. 15.rojullo. Vacchedi. Amavassya. Kadha... Atharuvatha. Vacchedi. Pawrnami. Vasthunsi. Kadh.

  • @vamsee942
    @vamsee942 5 годин тому

    Asalu Lalitha Devi ki pooja cheste emi akkarledu

  • @suryasure3873
    @suryasure3873 5 годин тому

    Jay jaganath 🙏❤

  • @suryasure3873
    @suryasure3873 5 годин тому

    Om namo venkateshaya 🙏

  • @suryasure3873
    @suryasure3873 5 годин тому

    Om namo Narayana namaha 🙏

  • @pavankalyan.527
    @pavankalyan.527 6 годин тому

    నవరాత్రులు ముందు Pawan kalyan గారు ఈరోజు నుంచి జులై 6 వరకు 11 రోజుల దీక్ష మొదలు పెట్టారు ఇది దేనికి సంబంధించింది. కొద్దిగా దీని గురించి చెప్పండి 🙏🏻. మీ సమాధానం కోసం వేచి చూస్తునాన్నను.

    • @aluvalavamshikumar5900
      @aluvalavamshikumar5900 3 години тому

      దీక్ష గురించి సమాచారం ఇవ్వండి గురువుగారు

  • @aahanishan8400
    @aahanishan8400 6 годин тому

    Guruvu gariki padhabi vandhanalu 🙏🏻🙏🏻

  • @ananthnimmagadda3570
    @ananthnimmagadda3570 6 годин тому

    నండూరు శ్రీనివాస్ గారు… మీకు ధన్యవాదాలు🙏🏻 నాకు ఒక సందేహం ఉంది అది మీరు మాత్రమే research చేసి accurate గా చెప్పగలరు అని భావించి కామెంట్ చేస్తున్న Kashmir నుండి 120 kms దూరం లో Sudh Mahadev Temple ఉంది అంటా ఆ ఆలయ ప్రత్యేకత ఏమిటి అంటే… శివుడు వాడిన త్రిశూలం అక్కడ ఉంది aనీ అంటున్నారు… అది ఎంత వరకు నిజమో మీరే చెప్పాలి

  • @umathota8862
    @umathota8862 7 годин тому

    🙏🏻🙏🏻🙏🏻

  • @eswariguda8445
    @eswariguda8445 8 годин тому

    మనం బయటి ప్రదేశాలకు టూరిస్ట్స్ లాగ వెళ్ళినప్పుడు అక్కడ ఏ ఇబ్బంది రాకుండా ఉండాలంటే ఏ స్వామిని పూజించాలి

  • @satyasridhar3354
    @satyasridhar3354 8 годин тому

    Pawan Kalyan live example

  • @avinashavinash961
    @avinashavinash961 8 годин тому

    Mahadev ❤

  • @venuravi5489
    @venuravi5489 9 годин тому

    🙏💐

  • @iDeepu
    @iDeepu 10 годин тому

    outstanding narration

  • @monikagudla5454
    @monikagudla5454 10 годин тому

    Namaskaram Nanduri Srinivas garu.. Memu last year October lo Gowripournima , Chandra grahanam roju Ganugapur vellamu andi...memu temple close chestaaru anukunnamandi..but Ganugapur lo grahanam ani maate ekkada ledandi...Swami temple close cheyyaledu...Anni regular ga jarigayandi....grahanam cleaning ani ekkada ledandi.. Guruvugaru...maaku sandeham teerchandi...Ganugapur lo Grahanam appudu emi pattinchukoledu...? Meeku maa paadabhi vandanaalu

  • @vinaypalacharla40
    @vinaypalacharla40 10 годин тому

    Jai shree ram 🙏🙏🙏💐💐💐

  • @rajeswaribhashyam6998
    @rajeswaribhashyam6998 10 годин тому

    🙏🙏🙏

  • @jeevanprasad1211
    @jeevanprasad1211 10 годин тому

    Pawan Kalyan gaaru kuda varahi ammavari deeksha modalupettaru.

  • @gayathribhaskarla557
    @gayathribhaskarla557 10 годин тому

    Morning cheyacha andi naku evening kudaradu math teacher ne evening class vuntaye andi naku chesukovali ani vundi

  • @satyasrinivaskamma7341
    @satyasrinivaskamma7341 10 годин тому

    SRI MATRE NAMAHA

  • @Nanditha55555
    @Nanditha55555 10 годин тому

    గురువుగారు వారాహి దిక్ష కి మాల వేసుకోవాలి. బట్టలు ఏ రంగు వేసుకోవాలి. అంటే దుర్గాదేవి కి నవరాత్రులకు అమ్మవారికి మాల వేసుకొని ఎర్రని బట్టలు వేసుకుంటాం కదా. అలాగే వారాహి అమ్మవారి కి మాల దారణ ఏ రంగు బట్టలు వేసుకొని దిక్ష చెయ్యాలో చెప్పండి గురువుగారు.

  • @venkatanarayana7744
    @venkatanarayana7744 11 годин тому

    Om😢 NAMO NARAYANANAYA

  • @eswarrao4183
    @eswarrao4183 11 годин тому

    నేను ఒకరోజ రాత్రి మనికర్ణిక ఘాట్ లో ఒక వ్యక్తిని లహరి మహాశయుల ఇల్లు ఎక్కడ అని అడిగా.. ఆ వ్యక్తి నాకు జంగంబాడీ ల్ లహరి మహాశయుల ఇల్లు ఉంది అని చెప్పినారు... నేను ఉదయం నిద్ర లేచినప్పుడు ATM పిన్ మరిచిపోయా ... ATM PIN SET చేసే క్రమంలో లహరి మహాశయుల ఇంటికి అప్రయత్న పూర్వకంగా చేరుకున్నాను..

  • @ShambhoShankara5
    @ShambhoShankara5 11 годин тому

    గురువుగారు నేను మిరు నేర్పిన అర్జున కృత దుర్గ స్తోత్రం వల్ల ఎన్నో సార్లు నాకు ఇబ్బందులు కలిగినప్పుడు సునాయాసంగా బయట పడ్డాను. అమ్మవారు నన్ను కాపాడింది గురువుగారు. ఎన్నో సార్లు ఆ స్తోత్రం ఎప్పుడు ఇబ్బంది వస్తె అప్పుడు చదువుకున్నాను. ఎంతో శాంతి లభించి ప్రతిసారి వచ్చిన ఇబ్బంది దూరం చేసింది. నేను ఈ స్తోత్రం వల్ల ఎంతో లాభం పొందాను. మాకు మరిన్ని తెలియని స్తోత్రాలు మిరు చెప్పాలి.

  • @mynamesss2188
    @mynamesss2188 11 годин тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ShambhoShankara5
    @ShambhoShankara5 11 годин тому

    మీ pdf చూసి తెలుసుకున్నాను. నా సందేహం తీరింది గణపతి గురించి.ఇవాళ నేను సంకస్త గణపతి వ్రతం చేసుకున్నాను. మీ డెమో వీడియో చూసి తెలుసుకున్నాను. సంకస్తి వ్రతం నాకు ఎన్నో కష్టాలు పోగొట్టింది. ధన్యవాదాలు గురువుగారు నాకు ఉద్యోగ రీత్యా కొన్ని ఇబ్బందులు వచ్చాయి. సంకస్తి ఎంతో కాపాడింది

  • @Sitarama999
    @Sitarama999 11 годин тому

    అద్భుతం గా చెప్పారు గురువుగారు

  • @rambabut5817
    @rambabut5817 11 годин тому

    Nenu aa temple ki velanu

  • @manavatvam1
    @manavatvam1 11 годин тому

    పురాణ ఇతిహాసాలు కేవలం కల్పితాలు ,చారిత్రక ఆధారాలు లేవు....

  • @SurajKashyapT.R
    @SurajKashyapT.R 11 годин тому

    Sri please do a video on Ganesha atharvasheersham stotram. Please

  • @puja4568
    @puja4568 11 годин тому

    🙏🏻

  • @Sitarama999
    @Sitarama999 11 годин тому

    ఈ కలియుగం లో అమ్మవారు తప్పకుండా అందర్నీ కాపాడి శాంతి ఇవ్వాలి. నేను మీ pdf download చేసి మీరు నేర్పిన పూజ demo video చూస్తున్నాను.

  • @Sitarama999
    @Sitarama999 11 годин тому

    గురువుగారు వారాహి అమ్మవారి కథ ఆవిర్భావం వివరించండి. తెలుసుకోవాలి అని ఉంది.

  • @radhakrishna_love-143
    @radhakrishna_love-143 11 годин тому

    మొగవలు ఈ పూజ చైయోచ . నేను మా అమ్మ గారికే ఆరోగ్యం గురించి చెడం అని అనుకుంటున్న అంది .

  • @venuravi5489
    @venuravi5489 11 годин тому

    Sri krishna parandhamadu Swami 🙏💐💕💞

  • @BVE11
    @BVE11 11 годин тому

    Pdf petandi స్వామి

  • @cvnsprasaadchunduri1505
    @cvnsprasaadchunduri1505 11 годин тому

    జై గురుదేవ జై మహావతార్ బాబాజీ జై లాహిరి మహాశయ జీ జై స్వామి శ్రీయుక్తీశ్వర్ జీ జై పరంహంసయోగానందా జీ