Nanduri Srinivas - Spiritual Talks
Nanduri Srinivas - Spiritual Talks
  • 460
  • 244 269 930
ఈ అద్భుతం ఎక్కడ జరుగుతోందో చెప్పండి చూద్దాం | Guess where is it happening? | Nanduri Srinivas
- Uploaded by: Channel Admin
Google location of this temple
maps.app.goo.gl/P5kTuTqfmHQcaKjR7
How to go:
Go to Hindupur near Ananthapur (Andhra Pradesh) From Hindupur it is at a distance of 15 kms
=============================
Here are our new channels to Promote Sanatana Dharma - Please subscribe to them
Nanduri Susila Official
ua-cam.com/channels/x1CaZ86Jv7OMJDXzPYXhfA.html
Nanduri Srivani Pooja Videos
ua-cam.com/channels/oF-lH_1HcG9uWKMJUISwUg.html
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri Nanduri Srinivas - Check below link :
ua-cam.com/users/NanduriSrinivasSpiritualTalksabout
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#spiritual #pravachanalu #lepakshitemple #lepakshi #hindupur #hindupuram
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com
Переглядів: 40 070

Відео

కల్కి అవతారం వచ్ఛే వరకూ ఉంటామో లేదో, ఆ ఊచకోత ఇప్పుడే చూసేయండి| Kalki real story 2 | Nanduri Srinivas
Переглядів 171 тис.4 години тому
- Uploaded by: Channel Admin Part 1 video link ua-cam.com/video/OHHP6V-sCOM/v-deo.html Q) అశ్వథ్థామ 3 వేల ఏళ్ళే బ్రతికాడు కదా, మరి కల్కి అవతారంలో ఎలా వచ్చాడు? A) 3 వేల ఏళ్ళు వళ్ళంతా పుళ్ళతో ఉండమని ఆయనకి శాపం. ఆ తరువాత పుళ్ళు ఉండవు కానీ, ఆయన బ్రతికే ఉన్నాడు. ఎవరైనా పుళ్ళతో/కురుపులతో ఇప్పటికీ ఇంకా ఆయన్ని చూస్తున్నామని చెప్తే అది అబధ్ధం Q) కల్కి కథ అయిపోయిందా / రాబోతోందా? A) ఈ అవతారం గత కల్పాల్లో ...
కల్కి అసలైన కథ | Kalki real complete story | Nanduri Srinivas
Переглядів 231 тис.9 годин тому
After seeing the recent Kalki 2898 AD trailer, quite a few people are asking "What is the real story of Kalki avatAra?" Lets explore it in this video - Uploaded by: Channel Admin Answers to Frequently Asked Questions Link for Part 2 video ua-cam.com/video/SUfPMH5t0P0/v-deo.html Q) అశ్వథ్థామ 3 వేల ఏళ్ళే బ్రతికాడు కదా, మరి కల్కి అవతారంలో ఎలా వచ్చాడు? A) 3 వేల ఏళ్ళు వళ్ళంతా పుళ్ళతో ఉండమని ఆయనకి శా...
ఈ 3 పన్లూ చేస్తే కలి మీ జీవితంలోకి రాడు | 3 ways to avoid Kali into your life | Nanduri Srinivas
Переглядів 246 тис.16 годин тому
In the previous video Nanduri garu has explained 20 properties of Kaliyugantam. In this video he explains 3 simple ways to avoid Kali in our houses. Also, it explains Kalis birth and the 4 places where he resides. - Uploaded by: Channel Admin Here are our new channels that strive for Sanatana Dharma - Please subscribe to them Nanduri Susila Official ua-cam.com/channels/x1CaZ86Jv7OMJDXzPYXhfA.ht...
కలియుగాంతం లక్షణాలు ఇప్పటికే ఎన్ని వచ్చాయో | When is Kaliyuga ending? | Nanduri Srinivas
Переглядів 207 тис.21 годину тому
- Uploaded by: Channel Admin Here are our new channels that strive for Sanatana Dharma - Please subscribe to them Nanduri Susila Official ua-cam.com/channels/x1CaZ86Jv7OMJDXzPYXhfA.html Nanduri Srivani Pooja Videos ua-cam.com/channels/oF-lH_1HcG9uWKMJUISwUg.html About the speaker Sri Nanduri Srinivas - Check below link : ua-cam.com/users/NanduriSrinivasSpiritualTalksabout Disclaimer and Copy ri...
తులసీదాస్ గారు ఇచ్చిన 3 మహా మంత్రాలు | 3 mantras by Sri Tulasi das | Nanduri Srinivas
Переглядів 153 тис.14 днів тому
Three very powerful hanuman stotras given by Sri Tulasi das garu at 3 different incidents are narrated in this video . A feast for your eyes during the weekend - Uploaded by: Channel Admin Note 1: It is easy to get Hanuman chalisa & Sankatamochana hanuman stotram in Telugu. However it is difficult to find "Hanuman Bahuk" in Telugu script. Hence we are giving it here drive.google.com/file/d/1Un1...
జీవితంలో ఈ స్తోత్రం మాత్రం ఎప్పుడూ విడిచిపెట్టకండి | Hanuman chalisa origin | Nanduri Srinivas
Переглядів 170 тис.14 днів тому
Hanuman chalisa is something that every Indian loves. How did it originate? Well, there was an interesting incident behind its birth. Lets listen to that - Uploaded by: Channel Admin జయంతి అనే పదం దేవతా శక్తులకి వాడచ్చా? | Can we use Jayanthi for Devatas Birthdays?| Watch below short video ua-cam.com/video/DCCqso_2zBA/v-deo.html Q) జయంతి అనే పదాన్ని అవతారాల పుట్టిన రోజులకి వాడతారనడానికి శాస్త్ర...
ప్రపంచంలోనే అతి చిన్న స్వయంభూ నారసింహుడు మన దగ్గర్లోనే|Narasimha temple Korukonda | Nanduri Srinivas
Переглядів 102 тис.21 день тому
- Uploaded by: Channel Admin Google location of this temple maps.app.goo.gl/hCauHsmfJu38WsvG9 Address Lakshmi Narasimha Swamy Temple , Korukonda, Andhra Pradesh 533289 20 kms from Rajahmundry Bus stand 10 kms from Rajahmundry Airport Here are our new channels that strive for Sanatana Dharma - Please subscribe to them Nanduri Susila Official ua-cam.com/channels/x1CaZ86Jv7OMJDXzPYXhfA.html Nandur...
కాంచీపురం వెళ్ళినవాళ్ళు ఈ ఆలయం ఆసలు Miss కాకండి | Paramacharya Mani mandapam | Nanduri Srinivas
Переглядів 81 тис.21 день тому
Today is Kanchi Paramacharya Sri Chandra Sekhara Saraswathy maha swamy Jayanthi. Hence we are reminding the same with his less known leela. Nanduri garu and his family visited this Mani Mandapam and they want to share their experience with you కంచి పరమాచార్య వైభవం - Face Book page & Telegram channel (Maintained by Sri Parachuru Raja Vikram) Facebook page: KPDSTrust/ Telegram Channe...
నరసింహ స్వామిని ఆరాధించే విధానం | Nrusimha kavacham meanings and procedure | Nanduri Srinivas
Переглядів 102 тис.21 день тому
Nrusimha Kavacham given by Prahlada is the most powerful amongst all Nrusimha (Narasimha) stotras/Kavachas. This video explains teh meaning of the same in depth, in the simplest way possible Prahlada kruta nrusimha kavacham PDF in 4 languages (Telugu English, Kannada & Hindi) is available here drive.google.com/file/d/1OL9GLv2IAKHMZ-zrn_CxWIhYDkIK0BtU/view?usp=sharing - Uploaded by: Channel Admi...
నరసింహ స్వామి స్తోత్రాల్లో దీన్ని మించినది లేదు | Narasimha kavacham by Prahlada | Nanduri Srinivas
Переглядів 254 тис.28 днів тому
నరసింహ స్వామి స్తోత్రాల్లో దీన్ని మించినది లేదు | Narasimha kavacham by Prahlada | Nanduri Srinivas
అన్నవరం విగ్రహం క్రింద ఏముంది? | Annavaram temple internals | Nanduri Srinivas
Переглядів 248 тис.28 днів тому
అన్నవరం విగ్రహం క్రింద ఏముంది? | Annavaram temple internals | Nanduri Srinivas
నిజంగా రామానుజులవారి దేహమేనా? | Is this really the body of Raamanujacharya? | Nanduri Srinivas
Переглядів 138 тис.Місяць тому
నిజంగా రామానుజులవారి దేహమేనా? | Is this really the body of Raamanujacharya? | Nanduri Srinivas
పరశురాముడి పూర్తి చరిత్ర ...మొదలుపెడితే ఆపలేరు | Parashurama | Nanduri Srinivas
Переглядів 137 тис.Місяць тому
పరశురాముడి పూర్తి చరిత్ర ...మొదలుపెడితే ఆపలేరు | Parashurama | Nanduri Srinivas
హిందూపురం లో జరిగిన 2 సంఘటనలు. వార్తల్లోకి రాలేదు | Hindupur 2 incidents | Nanduri Srinivas
Переглядів 184 тис.Місяць тому
హిందూపురం లో జరిగిన 2 సంఘటనలు. వార్తల్లోకి రాలేదు | Hindupur 2 incidents | Nanduri Srinivas
బ్రహ్మంగారి కాలజ్ఞాన రహస్యం - అల్లూరి మిస్టరీ | Alluri Sitarama raju death mystery| Nanduri Srinivas
Переглядів 281 тис.Місяць тому
బ్రహ్మంగారి కాలజ్ఞాన రహస్యం - అల్లూరి మిస్టరీ | Alluri Sitarama raju death mystery| Nanduri Srinivas
నా సైన్సు జీవితాన్ని ఛాలంజ్ చేసిన లలితా సహస్రం సంఘటన | Lalitha Sahasram incident | Nanduri Srinivas
Переглядів 240 тис.Місяць тому
నా సైన్సు జీవితాన్ని ఛాలంజ్ చేసిన లలితా సహస్రం సంఘటన | Lalitha Sahasram incident | Nanduri Srinivas
నిద్ర లేవగానే మీరూ ఇలా చేస్తున్నారా? అయితే వినాల్సిందే | Wake up time DOs & DONTs | Nanduri Srinivas
Переглядів 222 тис.Місяць тому
నిద్ర లేవగానే మీరూ ఇలా చేస్తున్నారా? అయితే వినాల్సిందే | Wake up time DOs & DONTs | Nanduri Srinivas
Video లో 28 min వద్ద : కోనసీమలో Apr-28 న జరిగిన విచిత్రం | Dokka Seetamma garu | Nanduri Srinivas
Переглядів 211 тис.Місяць тому
Video లో 28 min వద్ద : కోనసీమలో Apr-28 న జరిగిన విచిత్రం | Dokka Seetamma garu | Nanduri Srinivas
ద్రౌపదీ దేవి ఐదుగురు పురుషులతో ఎలా కాపురం చేసింది | Droupadi devi with 5 husbands | Nanduri Srinivas
Переглядів 80 тис.Місяць тому
ద్రౌపదీ దేవి ఐదుగురు పురుషులతో ఎలా కాపురం చేసింది | Droupadi devi with 5 husbands | Nanduri Srinivas
మన ఛానెల్ లో పాత వీడియోలు ఏమైపోయాయి? | Why some old videos are deletd & reposted?| Nanduri Srinivas
Переглядів 70 тис.Місяць тому
మన ఛానెల్ లో పాత వీడియోలు ఏమైపోయాయి? | Why some old videos are deletd & reposted?| Nanduri Srinivas
ఈ 5 శ్లోకాలూ చదివితే సుందరకాండ మొత్తం ఫలితం | Sundarakanda 5 imp Slokas | Nanduri Srinivas
Переглядів 212 тис.Місяць тому
ఈ 5 శ్లోకాలూ చదివితే సుందరకాండ మొత్తం ఫలితం | Sundarakanda 5 imp Slokas | Nanduri Srinivas
మీ భాగస్వామిని వశ్యం చేసుకొనే 6 చిట్కాలు | 6 tips for vashikaran by Droupadi devi | Nanduri Srinivas
Переглядів 271 тис.Місяць тому
మీ భాగస్వామిని వశ్యం చేసుకొనే 6 చిట్కాలు | 6 tips for vashikaran by Droupadi devi | Nanduri Srinivas
40 secs వద్ద శ్రీరాముడి original ఫోటో దర్శించుకోండి | Ranganna babu garu | Nanduri Srinivas
Переглядів 475 тис.2 місяці тому
40 secs వద్ద శ్రీరాముడి original ఫోటో దర్శించుకోండి | Ranganna babu garu | Nanduri Srinivas
జాంబవంతుడు అర్చించిన విగ్రహాలు - తిరుపతి వెళ్ళీ miss అయ్యే అద్భుతం| Kodanda rama | Nanduri Srinivas
Переглядів 196 тис.2 місяці тому
జాంబవంతుడు అర్చించిన విగ్రహాలు - తిరుపతి వెళ్ళీ miss అయ్యే అద్భుతం| Kodanda rama | Nanduri Srinivas
పావలా పెన్ను నండూరి గారి జీవితాన్ని మార్చింది | Ugadi with a lovely video | Nanduri Srinivas
Переглядів 81 тис.2 місяці тому
పావలా పెన్ను నండూరి గారి జీవితాన్ని మార్చింది | Ugadi with a lovely video | Nanduri Srinivas
అన్నమయ్య అసలు చరిత్ర - Cinema vs Reality | Annamacharya real story | Nanduri Srinivas
Переглядів 165 тис.2 місяці тому
అన్నమయ్య అసలు చరిత్ర - Cinema vs Reality | Annamacharya real story | Nanduri Srinivas
సుందరకాండ పారాయణ తేలికగా చేసే విధానం | How to do Sundarakanda Parayana | Nanduri Srinivas
Переглядів 136 тис.2 місяці тому
సుందరకాండ పారాయణ తేలికగా చేసే విధానం | How to do Sundarakanda Parayana | Nanduri Srinivas
అభిమన్యుడి మరణం వెనుక అసలు రహస్యం | Secret why Abhimanyu died | Nanduri Srinivas
Переглядів 189 тис.2 місяці тому
అభిమన్యుడి మరణం వెనుక అసలు రహస్యం | Secret why Abhimanyu died | Nanduri Srinivas
దోషాలూ, అరిష్టాలూ పోగొట్టే simple విధానం | Doshas & Arishtas simple remedy | Nanduri Srinivas
Переглядів 340 тис.2 місяці тому
దోషాలూ, అరిష్టాలూ పోగొట్టే simple విధానం | Doshas & Arishtas simple remedy | Nanduri Srinivas

КОМЕНТАРІ

  • @Ctvhj
    @Ctvhj 4 години тому

    Ninna me family ni, chaganti garini okesari choodagaligamu.., entho adrustavantulam anupinchindi🙏

  • @sowjanya3136
    @sowjanya3136 4 години тому

    Chanipoyina vallaki macha pedite vallu malli ade macha tho pudatara ade intlo.. Ma house lo ila jarigindi... Dini kosam oka video cheyyagalara

  • @seenupola1037
    @seenupola1037 4 години тому

    గురువు గారు ఇంకొక్క శివలింగం గురుంచి చెప్పడం మరిచారు.అదే బ్రహ్మసూత్ర లింగం బయట ప్రాకారంలో ఉంటుంది.

  • @kourikeravinder7241
    @kourikeravinder7241 4 години тому

    A p lo jagan laga

  • @sgayathri2583
    @sgayathri2583 4 години тому

    Lepakshi

  • @sarithagantyada8393
    @sarithagantyada8393 4 години тому

    Swamy ee ekadasi roju narayana swamy vari kalki avataram vinatam maa bhagyam guru padhabhivandanalu sri matre namaha🙏🙏🙏

  • @valluruvenkatasambamurthy1304
    @valluruvenkatasambamurthy1304 4 години тому

    ఇట్లాంటి వాటిని ప్రభుత్వం బాగుచేయించాలి. లేదా కళారాధకులు ఐన ప్రజలు చాలా మంది ఉన్నారు. వారైనా పూనుకొని బాగుచేయ్యిస్తే మన ప్రాచీనా సంపదను రక్షించినవరామవ్వుతాము

  • @sankaranarasimhadatta2124
    @sankaranarasimhadatta2124 4 години тому

    ఓం నమః శివాయ

  • @anuradhapyata1856
    @anuradhapyata1856 4 години тому

    Ghuruvugaru lalita sahasranamalu vevarana me nanagaru rasinadi makukuda andinchandi. Please

  • @mothearunadevi3512
    @mothearunadevi3512 4 години тому

    గురూజీ మేము బుద్దాo పవన్ కుమార్ దర్శనం చేసుకున్నాం.

  • @svhlucky8193
    @svhlucky8193 4 години тому

    15 june 2024 ని నా జీవితం లో మరిచిపోలేను.... పరోక్షంగా ఎంతో మంది జీవితాలని .... అలాగే నన్ను నాలాంటి వాళ్ళకి..ధర్మం వైపు నడిపిస్తు.... దేవుడికి దగ్గర చేస్తున్న .... ఇద్దరు గురువులు... బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ని చూడటం అలాగే నండూరి శ్రీనివాస్ గారి ని కుటుంబ సమేతంగా చూడగలగటం నిజం గా అదృష్టం గా భావిస్తున్నాను.... గుడి దగ్గర నుంచీ వేదిక వరకు పాదరక్ష లు లేకుండా వచ్చారు... చిన్న చిన్న రాళ్లు కారణంగా భాధ కలిగితే మమ్మల్ని క్షమించండి..... కానీ మీరు ప్రసన్నం గా కుటుంబ తో రావటం అక్కడ ఉన్న ప్రతిఒక్కరికి అలా అభివాదం చేసుకుంటూ వెళ్లారు... చాగంటి గారి పట్ల మీరు చూపించే అభిమానం వేదిక మీద కళ్లారా చూశాను.....మా మేలు కోరి ఇంత దూరం వచ్చారు.... చాలా చాలా ఆనందం గా ఉంది అండీ.... ఏమి చేసినా మీ రుణం తీర్చుకోలేనిది... మా మేలు కోరి ఇంత దూరం వచ్చారు....🙏🪷🙏🙇‍♀️

  • @swarupanampally7030
    @swarupanampally7030 4 години тому

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌹🌹🌹🌹🌹🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

  • @dileepkumarreddy1235
    @dileepkumarreddy1235 4 години тому

    This is the 20th century not completed 5000 years

  • @D.Jagdevi444
    @D.Jagdevi444 4 години тому

    🙏🙏🙏🙏

  • @bujjins8882
    @bujjins8882 4 години тому

    Namaskaram guruvu garu 🙏🙏🙏🙏🙏

  • @humpyneeli5535
    @humpyneeli5535 4 години тому

    🙏🙏🙏🙏

  • @humpyneeli5535
    @humpyneeli5535 4 години тому

    🙏🙏🙏🙏

  • @padmaa9943
    @padmaa9943 5 годин тому

    నాన్న లా అందరికీ ఇంటి పెద్ద లా మంచి చెడు చెప్పి మంచి సలహా లు ఇస్తూ, సన్మార్గం లో నడిపించే మా గురువుగారికి నాన్న ల దినోత్సవ శుభాకాంక్షలు (హ్యాపీ ఫాదర్స్ డే)👣🙏

  • @indirasiva6826
    @indirasiva6826 5 годин тому

    Chaala thanks for this series 🙏Guruvu Garu & your team

  • @nithyaanil5963
    @nithyaanil5963 5 годин тому

    A ekadashi tho modalu pettali Plz cheppandi.sir

  • @Trinadh.Ogirala
    @Trinadh.Ogirala 5 годин тому

    ✍️🙏 గురువుగారు కేంద్రం హస్రిటేజ్ ఆస్తి.కింద డిక్లర్ చేసింది కదా అయినా లెట్లు లాంటివి పెట్టలేదు ఆ..

  • @0123__
    @0123__ 5 годин тому

  • @mahipalmahi7326
    @mahipalmahi7326 5 годин тому

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐💐💐

  • @saradasalla2990
    @saradasalla2990 5 годин тому

    Lepakshi lo gallo thelee sthambham

  • @vemurumallikarjunaiah6607
    @vemurumallikarjunaiah6607 5 годин тому

    చాలా మంచి విషయం తెలియజేసినందుకు ధన్యవాదములు గురువుగారు.

  • @yekkatilabhavani3973
    @yekkatilabhavani3973 5 годин тому

    Om namah venkateshaya Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-wt5xe1jq2q
    @user-wt5xe1jq2q 5 годин тому

    'Om srigurubhyo namaha'

  • @kalyanichekka
    @kalyanichekka 5 годин тому

    Sir Ap lo draksharamam deemeswara Swami temple .gods one night lo kattaru antaru ,a temple gurunchi ceppandi.🙏

  • @srinivasaraosirasala8870
    @srinivasaraosirasala8870 5 годин тому

    🙏🏻🙏🙏🏻

  • @kullayswamymobis4262
    @kullayswamymobis4262 5 годин тому

    Lepakshi guruvu garu

  • @ragakavitha8973
    @ragakavitha8973 5 годин тому

    🙏🙏🙏

  • @humpyneeli5535
    @humpyneeli5535 5 годин тому

    🙏🙏🙏🙏

  • @raoakurathi1
    @raoakurathi1 5 годин тому

    I think lepakshi

  • @mbalaji3128
    @mbalaji3128 5 годин тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Modern_boyz
    @Modern_boyz 5 годин тому

    ఓం శ్రీమాత్రే నమః

  • @kannayyasakhi895
    @kannayyasakhi895 5 годин тому

    Nenu dhevudu unnadani nammuthaanu guruvu garu kaani god Ki science Ki, future Ki, past ki edho oka formula undhi dhaanikosam burra kadhalu kottukuntunnanu naa sandheham theerchandi plzzz

  • @rishiriyasvlogs1427
    @rishiriyasvlogs1427 5 годин тому

    1767survay of india

  • @kannayyasakhi895
    @kannayyasakhi895 5 годин тому

    Sir appatiki Anniee development ayipothaayi kadhaa mari mana purvikulu elaa unnaro alaa ne future lo untundhi guruvu garu

  • @malkar_shanthi07
    @malkar_shanthi07 5 годин тому

    Lepakshi in Hindhu pur, Ananthapur,

  • @supcrazyraj7626
    @supcrazyraj7626 5 годин тому

    ❤❤❤❤❤

  • @Modern_boyz
    @Modern_boyz 5 годин тому

    ఓం నమశ్శివాయ ఓం శ్రీమాత్రే నమః

  • @hindujagadiraju5950
    @hindujagadiraju5950 5 годин тому

    🙏🙏

  • @laxmichandu7468
    @laxmichandu7468 5 годин тому

    గురువుగారు ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ఆలయాలు శిధిలావస్థలో ఉన్నాయి కదా వాటి గురించి వీడియోలు తీయండి ప్రభుత్వం మారింది కదా వాటిని కొత్తగా తయారు చేస్తారు కదా భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తారు నాకు కొంచెం వివరంగా అర్థమయ్యేటట్టు చెప్పండి గురువుగారు

  • @sreedeviganga4123
    @sreedeviganga4123 5 годин тому

    Dayachesi venkateswara swami gurinchi cheptara daya chesi

  • @inpursuitoftruth8666
    @inpursuitoftruth8666 5 годин тому

    లే + పక్షి = లేపాక్షి సఖి + నేటి + పల్లె = సఖినేటిపల్లి (village in Konaseema) 🙂

  • @user-nn7gt8ur1z
    @user-nn7gt8ur1z 5 годин тому

    మీరు సైన్స్ చదుకున్నారు కదా హోమగుండంలో మనుషులు పుడతారా ? శ్రీ కృష్ణుడు కూడా అలానే ఎందుకు పుట్టలేదు

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks 5 годин тому

      అమ్మా, ప్రకృతిలో ఉన్న ఎన్నో శక్తులని పురాణం చెప్తుంది. సైన్సు అందులో ఒక 10-15% మాత్రమే ఇప్పటికి తెల్సుకుంది. అన్నీ తెల్సుకోవడానికీ నిరూపించడానికీ ఇంకా ఎన్నో వేల ఏళ్ళు పట్టవచ్చు. 200 ఏళ్ళ క్రితం సాధ్యం కానివి సైన్సు లో ఇప్పుడు సాధ్యం అవుతున్నాయిగా! అంటే 200 ఏళ్ళ క్రితం పురాణాల్లో ఉన్న పుష్పక విమానం గురించో , దూర శ్రవణం, దూర దర్శనం లాంటి శక్తుల గురించో, శిఖండి లింగ మార్పిడి గురించో చదివి, "మీరు సైన్స్ చదుకున్నారు కదా , గాలిలో ఏదైనా ఎగురుతుందా? , లింగ మార్పిడి కుదురుతుందా? " అని నీ బోటివాళ్ళు ఎవరో ఒకళ్ళు అడిగే ఉంటారుగా? అది అవునని నిరూపించడానికి ఇంత కాలం పట్టింది సైన్సుకి. అలాగే ఇదీ కొన్నేళ్ళకి తెలుస్తుందేమో!